WGL: జిల్లా కోర్టులో ఈ నెల 15న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కోరారు. గురువారం మండల కేంద్రంలో CI మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకోవాలని CI పేర్కొన్నారు.