CTR: టాటా పికప్ వాహనాన్ని ఐచర్ వాహనం నుంచి ఢీకొట్టింది. స్థానికుల కథనం మేరకు.. బంగారు పాళెం మండలంలోని చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి పాలేరు ఫ్లైఓవర్ వద్ద బుధవారం రాత్రి చిత్తూరు వైపు వస్తున్న టాటా పికప్ వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.