VKB: జిల్లాలో విషాధ ఘటన జరిగింది, వికారాబాద్ మండలం రాళ్ల చిట్టెంపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌తో మేకల కాపరి రాము మృతి చెందాడు. అడవి పందులు రాకుండా రైతు పొలం చుట్టూ బిగించిన విద్యుత్ వైర్‌కు తగిలి గురువారం ఉదయం విద్యుత్ షాక్‌కి గురయ్యాడు. అలాగే రాముతో పాటు ఒక మేక కూడా షాక్‌తో చనిపోయింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.