MNCL: జన్నారంలో ఏర్పాటుచేసిన డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రాన్ని పోన్కల్ క్లస్టర్ ఏఈవో త్రి సంధ్య పరిశీలించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ఆమె డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యంలో తేమశాతాన్ని పరీక్షించారు. ధాన్యంలో 17% తేమ ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. పలువురు రైతులకు ధాన్యాన్ని అమ్ముకునేందుకు టోకెన్లు జారీ చేశారు.