బాలీవుడ్ నటి మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచింది. తనకంటే వయసులో చాలా చిన్నవాడైన వ్యక్తితో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. హర్ష మెహతా అనే వ్యక్తితో ఆమె రిలేషన్లో ఉన్నట్లు, వారి మధ్య ఏజ్ గ్యాప్ 17ఏళ్లని టాక్. కాగా, గతంలో నటుడు అర్బాజ్ ఖాన్‌తో డివోర్స్ తీసుకున్న మలైకా.. ఆ తర్వాత చాలా కాలం అర్జున్ కపూర్‌తో రిలేషన్లో ఉండి బ్రేకప్ చెప్పింది.