VZM: బొండపల్లి మండలం అంబటి వలస పంచాయతీ కార్యదర్శిగా విజయ్ కుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈయన నెల్లిమర్ల మండలం తిమ్మాపురం గ్రామం నుంచి బదిలీపై అంబటివలస వచ్చారు. బాద్యతలు చేపట్డిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థుల నుంచి వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు.