SRD: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అధికారిక వాట్సాప్ ఛానల్ను రైతులందరూ వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. రైతులు మండలంలలోని వ్యవసాయ అధికారులను నేరుగా కలిసి వాట్సాప్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. రైతులకు శాస్త్రవేతల సూచనలు, పంటల సబ్సిడీలు తదితర అంశాలపై సలహాలు అందుతాయని అన్నారు.