WGL: జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. వరంగల్ జిల్లాలో రైల్వే లైన్ల అభివృద్ధి, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గం, కాజీపేట జంక్షన్ అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో రైల్వే, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.