AP: YCP హయాంలో ఐదేళ్లలో మెడికల్ కాలేజీల భవన నిర్మాణాలను పూర్తి చేయకుండా జగన్ నిద్రపోయారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. వైసీీపీ వైద్య కళాశాలలకు భవనాలు నిర్మించకపోవడంతో వేలాది మెడికల్ సీట్లను విద్యార్థులు కోల్పోయారన్నారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల నిర్మాణ టెండర్లు రద్దు చేస్తానని జగన్ ప్రకటించడం దారుణమని.. అలా రద్దు చేయడం ఎవరి తరమూ కాదన్నారు.