NDL: స్వామి వివేకానంద యువతకు ఆదర్శవంతులని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ బనగానపల్లెలో వాసవి పాలిటెక్నిక్ కళాశాలలకు స్వామి వివేకానంద 132 వ చికాగో సర్వమత సంస్మరణ సభకు హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ఏదైనా వయస్సు గట్టి సంకల్పంతో ముందుకు వెళ్లాలని ఏదైనా మనసు తటస్థంగా ఉంచి అనుకున్నా లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు.