NRPT: సమాచార హక్కు చట్టం 2005 RTI కార్యకర్త శివ ప్రసాద్ కోరిన సమాచారం ఇవ్వనందుకు ఉట్కూరు మండలం ఎంపీడీవో కార్యాలయానికి సోమవారం రాష్ట్ర సమాచార కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 14న జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 1 గంటలకు జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ సందర్భంగా శివ ప్రసాద్‌కు సమయానికి సమాచారం అందకపోవడంతో కమిషన్ ఈ చర్య తీసుకుంది.