KNR: ఎండపల్లి మండలం కొత్తపేటకు చెందిన ఇరువురు ప్రవాస భారతీయులు 2025లో మృతి చెందారు. కొత్తపేట గ్రామానికి చెందిన గోనె నరేందర్ రెడ్డి సింగాపూర్‌లో, బూట్ల రాజేందర్ సౌదీ అరేబియాలో మృతి చెందాడు. మృతుల కుటుంబాలను ప్రభుత్వాలు (పీబీబీవై) ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకం కింద ఆదుకోవాలని కోరుతున్నారు.