BHNG: యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో క్షయ వ్యాధి గ్రస్థులకు మిత్ర పథకం ధ్వారా పోషకాహర కిట్లను గురువారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కిట్లల్లో ఉండే బియ్యం, పప్పులు, వేరుశనగలు, వంట నూనె, చిరుధాన్యాలు రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడుతాయని అన్నారు.