MBNR: మాజీమంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్‌పై యువ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మల శీను ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికలు పూర్తయ్యాక కూడా అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీలైతే అభివృద్ధికి పాటుపడాలి కానీ, ఇలా ప్రతిదానికి అడ్డంపడితే ఎలా అని ప్రశ్నించారు.