HYD: అమెరికాలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులలో విదేశీ విద్య కోసం విద్యార్థులు HYD నుంచి కంబోడియా, మాల్టా, జార్జియా, బల్గేరియా, హంగేరియా, పోలాండ్ లాంటి సరికొత్త గమ్యస్థానాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. HYD నుంచి గత ఆరు నెలలలో USAకు పోయే వారి సంఖ్య, గత రికార్డులతో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు పాస్ పోర్ట్ అధికారులు తెలియజేశారు.