MDK: ఎన్నికల సమయంలో వాట్సాప్లో, సోషల్ మీడియాలో ఎవరిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయరాదని, రెచ్చగొట్టే మెసేజ్లు పంపరాదని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. శివంపేట మండలంలో సీఐ రంగ కృష్ణ, ఎస్సై మధుకర్ రెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్, వాట్సాప్ గ్రూప్లు పోలీసుల పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు.