NZB: డొంకేశ్వర్ ZPHS పాఠశాల విద్యార్థిని మనుష అద్భుత ప్రతిభ కనబరిచిందని ఆ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు సురేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ క్వాంటం ఏజ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మనుష అద్భుత ప్రతిభ కనబరిచి DEO అశోక్ చేతుల మీదుగా మెమొంటో, ప్రశంసా పత్రం అందుకుందని తెలియజేశారు.