NZB: జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో దారుణం జరిగింది. గంజాయికి అలవాటు పడి నిత్యం వేధిస్తున్న కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు. నల్లవెల్లికి చెందిన కొత్తగొల్ల భాను ప్రకాష్ (23) మత్తుకు బానిసై డబ్బులు ఇవ్వాలంటూ నిత్యం వేధిస్తుండేవాడు. నిన్న రాత్రి కూడా ఇబ్బంది పెట్టడంతో విసిగిపొయిన తండ్రి కిషన్‌ను నరికి చంపాడు.