KNR: రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోళ్లు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు అన్నారు. శనివారం కరీంనగర్లో మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు మాట్లాడాలని కోరారు. రాష్ట్రంలో రైతులకు జరిగిన నష్టాన్ని అధికారుల ద్వారా అంచనా వేయించి పరిహారం అందించాలన్నారు.