HNK: కాజీపేట రైల్వే స్టేషన్లో నిన్న అర్ధరాత్రి విశాఖపట్నం-మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏ-2 కోచ్‌లో 20 తులాల బంగారం చోరీకి గురైంది. CI నరేష్ వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన శారదాంబ, చిన్నమ్ నాయుడు దంపతులు రాత్రి నిద్రలో ఉండగా బ్యాగ్‌లో ఉన్న బంగారం మాయమైంది. కాజీపేట స్టేషన్‌కు చేరుకున్న తర్వాత చోరీ గుర్తించిన వారు కాచిగూడ GRPలో ఫిర్యాదు చేశారు.