KMM: కూసుమంచి మండలం లింగారం తండాలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, నాభి శిల ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌కు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానం పలికారు. ఆలయ ప్రాంతం అంతా అధ్యాత్మికత నెలకొంది.