WGL: సంఘటన్ శ్రీజన్ అభియాన్ హుస్నాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా నియమితులైన గీసుగొండ మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య నేడు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. అనంతరం సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో చేపట్టబోయే కార్యక్రమాలు, తదితర అంశాలపై కాసేపు మంత్రితో మాజీ ఎంపీపీ చర్చించారు.