HNK: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పలయ్య హాజరై మాట్లాడుతూ.. CSC టెస్టులను రద్దు చేయాలని, పెండింగ్ క్లైములకు వెంటనే నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.