JN: బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు ZPHS పాఠశాల విద్యార్థులకు బత్తుల ఉపేందర్ సహకరంతో బుధవారం ఉచితంగా స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి MEO వెంకటరెడ్డి, స్థానిక సర్పంచ్ నీల కవిత- మురళి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఉపేందర్‌ను సన్మానించి, అభినందించారు.