RR: అత్తాపూర్లో నూతనంగా నిర్మించిన ధన్వంతరి ఆసుపత్రిని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సామాన్యులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు.