KMR: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఫారెస్ట్ అధికారి బాబా వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిన కాట్రాతు సుభాష్ను CPM పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు పరామర్శించారు. గురువారం ప్రభుత్వాసుపత్రిలో సుభాష్ను పరామర్శించిన అనంతరం అటవీశాఖ అధికారి బాబాపై SP చర్యలు తీసుకోవాలని వారు కోరారు.