NZB: జిల్లాలో పీఎం శ్రీనిధులు మంజూరైన పాఠశాలలను సెంట్రల్ నోడల్ అబ్జర్వర్ దేవేంద్ర కుమార్ రాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీఎం శ్రీ నిధులతో కంజర, NZB కేంద్రీయ విద్యాలయం పాఠశాలలలో చేపడుతున్న పనులను కర్యక్రమాలను పరిశీలించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పీఎం శ్రీ నిధులు మంజూరు పై సమీక్షించారు