GDWL: అలంపూర్ పట్టణంలోని కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.25 లక్షల మొండి బకాయిలను రికవరీ చేసింది. ఎస్బీఐ ఏజీఎం వీరస్వామి, రీజనల్ మేనేజర్ సునీత ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరువర్గాల రాజీతో దీర్ఘకాలిక బకాయిలు వసూలయ్యాయని తెలిపారు.