KMM: జిల్లాలో నిన్న ఉ.8:30 నుంచి బుధవారం ఉ.8:30 వరకు 932.2 మి.మీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా వైరాలో 106.2, అత్యల్పంగా కల్లూరులో 1.8 మి.మీ కాగా.. అటు సింగరేణి 7.4, కామేపల్లి 1.4, రఘునాథపాలెం 86.2, KMM(R) 67.4, తిరుమలాయపాలెం 57.4, కూసుమంచి 15.8, నేలకొండపల్లి 69.4, ముదిగొండ 40.2, KMM(U) 36.8 నమోదైంది.