GDWL: గద్వాల పాత బస్టాండ్ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగే KTR భారీ బహిరంగ సభ ‘గద్వాల గర్జన’కు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని. జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు శుక్రవారం ధరూర్ మండల కేంద్రంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైనారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఒక్క BRS కార్యకర్త భారీ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.