NZB: జిల్లా అధ్యక్ష నియామకానికి సంబంధించిన అభిప్రాయ సేకరణలో భాగంగా నిర్వహిస్తున్న సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమం బాల్కొండ బ్లాక్ ఏలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, డీసీసీ అధ్యక్షుడు మానాలమోహన్ రెడ్డి, సునీల్ రెడ్డి పాల్గొన్నారు.