WGL: ఖానాపురం (M) అశోక్ నగర్ భూమి వివాదంపై 75 ఏళ్ల వృద్ధుడు మహమ్మద్ నమ్మద్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారదకి వినతి పత్రం సమర్పించారు. గతంలో హక్కు పట్టాలు మంజూరు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అమలు కాలేదని తెలిపారు. కోర్టు తీర్పులు, పలు ఆధారాలు సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన న్యాయం చేయాలని కోరారు.