HYD: Ed.CET 2025 సెకండ్ ఫేజ్ పరీక్ష ఫలితాలు నేడు వెలువడనున్నట్లుగా HYD తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. నేడు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సీటు పొందిన కాలేజీల వారిగా రిజల్ట్ విడుదల చేస్తామని, విద్యార్థులందరూ సిద్ధంగా ఉండాలని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు సూచించారు.