MDCL: ఘట్కేసర్, ఎదులాబాద్ ప్రాంతాల విద్యార్థులకు ఏఐపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఏఐ మౌలిక అంశాలు, మెషిన్ లెర్నింగ్, డేటా వినియోగంపై ప్రాయోగికంగా శిక్షణ ఇస్తున్నారు. దీని ద్వారా గ్రామీణ విద్యార్థులు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలకు సిద్ధమవుతారన్నారు.