SRD: పటాన్ చెరు పాత తహసీల్దార్ కార్యాలయంలో ఈనెల 20 నుంచి సబ్ రిజిస్టార్ సేవలు అమల్లోకి వస్తాయని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బుధవారం తెలిపారు. సొంత భవనం నిర్మించే వరకు ఈ కార్యాలయం నుంచి సేవలు అందుతాయని చెప్పారు. సబ్ రిజిస్టార్ అన్ని అనుమతులు వచ్చినట్లు పేర్కొన్నారు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.