AP: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన SIPB సమావేశంలో రూ.19,391 కోట్ల విలువైన 14 ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో 11,753 మందికి ఉపాధి కలగనుంది. రేపు ఉదయం భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం.. SIPB ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.