WGL:నల్లబెల్లి(M)కేంద్రంలోని ముచింపుల గ్రామపంచాయతీ ఆవరణంలో బుధవారం ఉదయం 8 గంటలకు రైతులకు యూరియా బస్తాల కోసం టోకెన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు AEO శివకుమార్ తెలిపారు. అర్హులైన రైతులు తప్పనిసరిగా పట్టాదారి పాస్బుక్ జిరాక్స్, రైతు కార్డు తీసుకుని గ్రామపంచాయతీకి రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని గ్రామ ఉపయోగించుకోవాలని రైతులకు పేర్కొన్నారు.