MDK: బాల కార్మిక వ్యవస్థ చట్ట విరుద్ధమని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాల్సిన అవసరం ఉందని తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ స్మైల్లో 14 ఏళ్లలోపు బాల కార్మికులను గుర్తించాలని అధికారులకు సూచించారు.