NLG: RRR అలైన్మెంట్ వల్ల తమకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని విన్నవించుకుందామని గట్టుప్పల్ మండలం తేరట్పల్లికి చెందిన పలువురు భూ నిర్వాసితులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కలిసేందుకు శనివారం నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చారు. మంత్రిని కలువనీయకుండా పోలీసులు వారిని అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.