RR: హలో ముదిరాజ్ చలో గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో కొత్తూరులో మండల ముదిరాజ్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. వారు మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ముదిరాజ్ హక్కుల కోసం ఇది కీలక పోరాటం అని అన్నారు. ముదిరాజ్ లను బీసీ-డీ నుండి బీసీ-ఏలోకి మార్చాలన్నారు.