NGKL: నాగర్కర్నూల్ ఆర్టీసీ డిపో నుండి ఏప్రిల్ 30న కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు నడుపుతున్నట్లు డిఎం యాదయ్య తెలిపారు. మే 1న దత్తాత్రేయ స్వామి దర్శనం, అనంతరం యానగుంది మునికేశ్వరీ మాత ఆశ్రమ సందర్శన ముగించుకుని బస్సు తిరుగు ప్రయాణమవుతుంది.మరిన్ని వివరాల కోసం 9885042895కు సంప్రదించాలన్నారు.