SRPT: నిబంధనల ఉల్లంఘనతో మూతపడిన ఆపిల్ స్కాన్ సెంటర్ వ్యవహారంలో డీఎంహెచ్ఓ వెంకట రమణకు నోటీసులు జారీ చేశారు. 2025 మే నెలలో అర్హత లేని వైద్యులతో సేవలు అందిస్తున్నట్లు గుర్తించి ఈ సెంటర్ను సీజ్ చేశారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తిరిగి అనుమతి కోరుతుండగా.. ఈనెల 27న కలెక్టర్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఈరోజు ఆదేశించారు.