BDK: మణుగూరు మండలం గట్టు మల్లారం గ్రామంలో స్థానిక సంస్థల సన్నాహాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పోడెం వీరయ్య, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు, మాట్లాడుతూ.. సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు పార్టీకి అందజేయాలని సూచించారు.