SS: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు హిందూపురం రూరల్ సీఐ సిబ్బందితో కలిసీ చిలమత్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. డ్రంకన్ డ్రైవ్ చేపట్టి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకున్నారు.