GNTR: గుంటూరులోని ఈ ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బీఆర్ స్టేడియం, సత్యనారాయణ స్వామి టెంపుల్, అలీనగర్, బావోజీ మఠం, మగ్దుంనగర్లో సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓబులనాయుడు పాలెం, నాయుడు పేట, జగన్ కాలనీలో సరఫరా ఉండదన్నారు.