SRD: కంగ్టి మండలంలో 12 MPTC స్థానాలకు నలుగురు రిటర్నింగ్ ఆఫీసర్స్, 5 ఐదు మంది అసిస్టెంట్ ఆర్వోలను నియమించినట్లు మండల ఎన్నికల అధికారి సత్తయ్య తెలిపారు. మంగళవారం MPTC ఆర్వోలు, కార్యదర్శులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. 9వ తేది నుంచి నామినేషన్లు ZPTC, MPTC స్వీకరించేందుకు 4 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 70 పోలింగ్ బూత్స్ ఉన్నాయన్నారు.