SRPT: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసి ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టులోకి 5,854 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. దీంతో మంగళవారం రాత్రి ప్రాజెక్టు అధికారులు నాలుగు గేట్లను ఎత్తి 5,376 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేసినట్లు తెలిపారు.