AP: అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీలో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు కొనసాగుతోంది. తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారు చేసిన ఇంటి అగ్రిమెంట్ కొడాలి శ్రీనివాసరావుపై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.