మనకు తెలియకుండా మన ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపే కొన్ని అంశాలు.. 1. ప్లాస్టిక్ పాత్రలు, గ్లాసులు 2. రంగురంగుల డిష్వాషర్ పాడ్స్ 3. దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారపదార్థాలను తొలగించేందుకు ఉపయోగించే గ్లైడ్ ఫ్లాస్ 4. టెఫ్లాన్ పూతపూసిన వంటపాత్రలు 5. ప్లాస్టిక్‌తో కూడిన జిగురు ఉత్పత్తులు