BHNG: బీబీనగర్ మండలంలోని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ హెడ్మాస్టర్లకు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు MRCలో ఉల్లాస్ ప్రోగ్రాం మీద సమావేశం నిర్వహించనున్నానని ఎంఈఓ సురేష్ రెడ్డి తెలిపారు. కావున అందరూ హెడ్మాస్టర్లు ఖచ్చితంగా ఈ మీటింగ్‌కి హాజరు కాగలరని, హెడ్మాస్టర్ అందుబాటులో లేకుంటే ఆ పాఠశాల సీనియర్ టీచర్‌ను పంపించాలని సూచించారు.